ఓమ్ నమో వేంకటేశాయ నమః


698dd8fe178b6.jpeg


శ్రవణా నక్షత్ర విశేష అభిషేక కార్యక్రమం వివరాలు: దేవుని పడకల్ గ్రామములోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రతి నెల స్వామి వారికి శ్రవణా నక్షత్ర విశేష అభిషేక పూజా కార్యక్రమం మంగళకరంగా జరుగుతున్నది


ఈ నెల ఫిబ్రవరి 16 వ తేదీ సోమవారం నాడు 

ఉదయం 9 గంటల నుండి  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణా నక్షత్ర విశేష అభిషేక పూజా కార్యక్రమం  శాస్త్రోక్తంగా జరుపబడుతుంది.


On Monday, February 16, from 9:00 AM onwards,

a special “Shravana Nakshatra” Abhishekam Puja will be performed as per Vedic traditions at Sri Venkateswara Swamy Temple.

We warmly invite you and your family to attend and receive the blessings of Lord Venkateswara.


698dd8962de1b.jpeg


Dr Raj Kumar Reddy

Chairman