Importance Of

Culture and Religious

Festivals and Celebrations:

The temple celebrates various festivals and cultural events throughout the year, offering a vibrant and festive atmosphere for devotees and visitors.

Cultural Heritage:

The temple is a representation of the rich cultural heritage of India, showcasing architectural styles, sculptural art, and religious practices that have been passed down through generations.

Preservation of Tradition

The temple plays a crucial role in preserving and promoting traditional practices, rituals, and art forms associated with Hindu culture and religion.

The Glorious History

వాడపల్లి ఒకప్పుడు "ఓడపల్లి" అనే పేరుండేది. సంస్కృతంలో దాన్నే "నౌకాపురి" అన్నారని స్థానికుల కథనం. వాడపల్లి, వెంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మింపజేసింది. గొప్ప భగవద్ భక్తుడని కీర్తివహించిన పుణ్యమూర్తి పినపోతు గజేంద్రుడు జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లి గ్రామంలో జన్మించాడు. అగ్నికులక్షత్రియ సామాజికవర్గానికి చెందినవాడు,రఘుకుల గోత్రిజ్ఞులు. పినపోతు గజేంద్రుడు నౌకావ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సభవించగా అతని ఓడలన్నీ సముద్రగర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి, గట్టున ప్రతిష్ఠించి, గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిశాక, ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారం అ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. పురాణ కథ ప్రకారం వాడపల్లిగా మారింది. 1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి దూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు భక్త శిఖామణిగా పేరు పొందారు. The history of Vadapalli Venkateswara Swamy Temple dates back many centuries. According to legend, the temple was originally constructed by a local king or chieftain to commemorate a divine incident. It is said that Lord Venkateswara appeared in the dreams of the king and directed him to build a temple at Vadapalli. The main idol of Lord Venkateswara in the temple is believed to be "Swayambhu".

What Visitors Are Saying:

About Vadapalli Venkateshwara Swami Temple

Embracing the Visionary Teachings of Vadapalli Venkateshwara Swamy

Enlightened Perspectives

0 ITEM
RS 0
Loader GIF